W.G: పరిశ్రమల అభివృద్ధికి అధికారులతో కలిసి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ఇవాళ తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలులో ఒక ప్రైవేట్ ఫార్మాసూటికల్ కంపెనీని ఆయన ప్రారంభించారు. ప్రతీ నియోజకవర్గంలో పరిశ్రమలకు వందెకరాలు కేటాయించాలని చంద్రబాబు భావించారని, ఆచరణకు కొంత సమయం పడుతుందన్నారు.