MBNR: జడ్చర్లకు చెందిన కరాటే మాస్టర్ కేశవ్ ప్రతిభకు జాతీయ గుర్తింపు లభించింది.. విద్యార్థులను సామాజిక బాధ్యతతో క్రీడాకారులుగా మలుస్తూ ఆత్మవిశ్వాసం నింపేలా శిక్షణ ఇస్తున్న ఆయనకు ‘నేషనల్ సుప్రీం మల్టీటాలెంట్ నంది అవార్డు’ దక్కింది. HYDలో సినీ హీరోయిన్ గీతా హేమంతు శాలువాతో అవార్డును సత్కరించారు.