NLR: సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో నియోజకవర్గంలోని 80 మంది ఉత్తమ కార్యకర్తలకు MLA నాగేశ్వరరావు మంగళవారం ప్రశంస పత్రాలను అందజేశారు. వారందరినీ పేరుపేరునా అభినందిస్తూ, గత ఎన్నికలకు ముందు తాను ఎదుర్కొన్న ఇబ్బందులను, తనను ప్రతిష్ట పాలు చేసేందుకు జరిగిన ప్రయత్నాలను ఆయన గుర్తు చేసుకున్నారు.