సోషల్ మీడియా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. అశ్లీల, అభ్యంతరకర కంటెంట్‌పై ఆన్లైన్, సామాజిక మాధ్యమాలు చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. లేదంటే న్యాయపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సోషల్ మీడియా సంస్థలను హెచ్చరించింది.