JGL: ముక్కోటి ఏకాదశి సందర్భంగా జగిత్యాల అంబర్ పేట గ్రామంలోని, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని స్వామివారిని వేడుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డికి అర్చకులు వేదోక్త ఆశీర్వచన నిర్వహించారు.