NZB:మోపాల్ మండలం బోర్గాం(పి)108ను ఉమ్మడి జిల్లాల ప్రోగ్రామ్ మేనేజర్ జనార్ధన్ ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. అంబులెన్స్‌లో మందుల నిల్వలను, పరికరాల పనితీరును, రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు మరింత నాణ్యమైన వైద్యసేవలు అందించాలన్నారు. అంబులెన్సులో శుభ్రత పాటించాలని సుచించారు.