TG: HYD చౌటుప్పల్‌కు చెందిన గోశిక యశ్వంత్ కుమార్ గుండెపోటుతో అమెరికాలోని డల్లాస్‌లో మృతి చెందాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అతడు డల్లాస్‌లో గత కొంతకాలంగా నివాసముంటున్నాడు. అయితే ఆయనకు వచ్చే FEB 21న పెళ్లి జరగాల్సి ఉంది. కానీ ఇంతలోనే చనిపోవడంతో.. కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అతడి మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.