యువ నటీనటులు అంకిత్ కొయ్య, నీలఖి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘బ్యూటీ’. సెప్టెంబర్లో రిలీజైన ఈ మూవీ OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ OTT సంస్థ జీ5లో జనవరి 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక మారుతి నిర్మించిన ఈ సినిమాకు J.S.S వర్ధన్ దర్శకత్వం వహించాడు.