MDK: నిజాంపేట మండలం నస్కల్ రైతు వేదికలో మంగళవారం రైతులకు యూరియా యాప్‌పై ఏడీఏ రాజ్ నారాయణ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. రైతులు సెల్ ఫోన్ ద్వారా యూరియా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ గ్రామంలో వ్యవసాయ అధికారులు రైతులకు యాప్ గురించి అవగాహన కల్పిస్తారని సూచించారు.