HNK: అంబేద్కర్ సెంటర్లో “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సీపీ సన్ ప్రీత్ సింగ్తో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలు అధికంగా మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని, వాటిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.