BDK: ఇటీవల కాలంలో వివిధ కారణాలతో మరణించిన మృతుల కుటుంబాలను కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా ఈరోజు పరామర్శించారు. చుంచుపల్లి మండలం 3 ఇంక్లైన్ పంచాయతీకి చెందిన ఓ ప్రముఖ రిపోర్టర్ సురేష్ తండ్రి కోడూరి బాబురావు ఇటీవల మృతి చెందడు. దీందో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి బాబురావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.