KNR: వెన్నంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అర్థవార్షిక మహాజన సభ ఛైర్మన్ బిల్లా వెంకట్ రెడ్డి అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. సంఘం కార్యదర్శి మల్లారెడ్డి అర్థవార్షిక నివేదికను చదివి వినిపించారు. నివేదికలో సంఘం ఆర్థిక పనితీరు, సభ్యులకు అందించిన సేవలు, రుణాల పంపిణీ, వసూళ్ల వివరాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి ఛైర్మన్ వివరించారు.