ADB: భారీ వర్షాలతో పాడైన రోడ్లను, వంతెనలను మరమ్మతులు చేయిస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు తెలిపారు. శుక్రవారం ఉట్నూరు మండలంలోని పలు గ్రామాలలో ఇటీవల భారీ వర్షాలకు పాడైన రోడ్లను వంతెన పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.