WGL: గ్రేటర్ వరంగల్ అభివృద్ధి భాగంగా బాలసముద్రం యూనిట్‌ను వేస్ట్ టు ఎనర్జీ పార్క్‌గా తీర్చిదిద్దాలని నగర మేయర్ సుధారాణి అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి వర్మి, విండ్రో కంపోస్ట్, కోకో పిట్ యూనిట్ DRC కేంద్రాలను పరిశీలించారు. వర్మి కంపోస్ట్ ఎరువు అమ్మకాలు పెంచాలని, పార్కులో ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు.