WGL: ఆకాశంలో అద్భుత దృశ్యం చోటుచేసుకుంది. ఆదివారం చంద్రగ్రహణం సందర్భంగా రాత్రి 8:58 గం.కు ప్రారంభమై 10:30 వరకు సగం చంద్రుడు మాత్రమే కనిపించాడు. క్రమక్రమంగా గ్రహణం సమయం కొద్దీ చంద్రుడి ఆకారం తగ్గుతూ కనువిందు చేసింది. ఎలాంటి పరికరాలు లేకుండా చంద్ర గ్రహణాన్ని వీక్షించవచ్చన్న సైంటిస్టుల సలహాలతో ఉమ్మడి వరంగల్ వాసులు చంద్రగ్రహణాన్ని ఎలాంటి భయం లేకుండ చూసారు.