GDWL: రాజోలి గ్రామ పంచాయతీలో మార్చి 23న ఉదయం 11 గంటలకు తైబజార్, వధశాల వేలంపాటలు నిర్వహించనున్నట్లు కార్యదర్శి కృష్ణయ్య తెలిపారు. ఆసక్తిగలవారు తైబజార్కు రూ.30,000, వధశాలకు రూ.10,000 డిపాజిట్ చెల్లించి పాల్గొనవచ్చని సూచించారు. శుక్రవారం జరగాల్సిన వేలం వాయిదా పడి, తాజా ప్రకటన వెలువడిందని పేర్కొన్నారు.