KRNL: YCP హయాంలో 40 మంది కాంట్రాక్టర్లు బిల్లులు రాక బలవన్మరణానికి పాల్పడ్డారని రాష్ట్ర సబ్కా అధ్యక్షుడు శెట్టి విజయ్ అన్నారు. ఇవాళ కర్నూలులో స్టేట్ ఆఫ్ ఏపీ బిల్డింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లిన వెంటనే రూ. 2 వేల కోట్లను విడుదల చేస్తారన్నారు.