KMR: లింగంపేట మండల కేంద్రంలోని మత్తడి పోచమ్మ ఆలయం వద్ద ఆదివారం కుస్తీ పోటీలు నిర్వహించారు. మొదటి బహుమతి రెండున్నర తులాల వెండి కడియం మహారాష్ట్రకు చెందిన అభిలాష్ దక్కించుకున్నారు. రెండవ బహుమతిని సోలాపూర్‌కు చెందిన రాజు మూడు వేల నగదు బహుమతిని అందుకున్నారు. కుస్తీ పోటీలో 12 మంది మల్ల యోధులు పాల్గొన్నారు.