KRNL: జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో కిడ్స్ వరల్డ్ పార్కులో నిర్వహించిన తైక్వాండో బెల్ట్ పోటీలను డాక్టర్ శంకర్ శర్మ ఇవాళ ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మార్షల్ ఆర్ట్స్‌లో యోగా, ధ్యానం, ప్రాణాయామం ఉంటుందని, దీని వల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.