మెగాహీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమ గురించి మెగా డాటర్ నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘వాళ్ల లవ్‌స్టోరీ గురించి నాలుగేళ్ల తర్వాత తెలిసింది. ఇండస్ట్రీలో అన్నయ్యకు ఎక్కువమంది ఫ్రెండ్స్ లేరు. అందుకే ఆ విషయం సీక్రెట్‌గా ఉంది. ఎవరినీ పార్టీలకు పిలవడు కానీ అన్నయ్య బర్త్‌డేకి లావణ్య వచ్చింది. అప్పుడే వాళ్లు లవ్‌లో ఉన్నారని అర్థమైంది’ అని చెప్పింది.