KMR: బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్కు షాక్ ఇస్తూ పలువురు నాయకులు శుక్రవారం KTR సమక్షంలో BRSలో చేరారు. వీరిలో వర్ని మండలానికి చెందిన MPTCల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎలమంచిలి శ్రీనివాస్, కోటగిరి EX MPP శ్రీనివాస్, బాన్సువాడ EX ZPTC నార్ల రత్నకుమార్ తదితరులతో పాటు వివిధ మండలాలకు చెందిన నాయకులు ఉన్నారు.