NGKL: అమ్రాబాద్ మండల కేంద్రంలో భూభారతి, రైతు సమస్యల సదస్సుకు గురువారం విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ కమిషన్ ఛైర్మన్ కోదండ రామిరెడ్డి, కమిషన్ సభ్యులు కేవీయన్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శాలువా కప్పి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పలువురు అధికారులు పాల్గొన్నారు.