KNR: జిల్లాలోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో ఈరోజు నుండి 3రోజుల పాటు సీఎం కప్ రాష్ట్రస్థాయి జూడో పోటీలను నిర్వహిస్తున్నట్లు, జిల్లా క్రీడా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సీఎం కప్ రాష్ట్రస్థాయి జూడో పోటీలకు కరీంనగర్ ఆతిథ్యం ఇవ్వనుండగా 33 జిల్లాల నుంచి క్రీడాకారులు, కోచ్లు రానున్నారు.