MBNR: డా. బీ.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జడ్చర్ల కేంద్రంగా నిర్వహించే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తరగతులు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయని ప్రిన్సిపాల్ డాక్టర్ జీ. సుకన్య, సమన్వయకర్త డాక్టర్ బీ. సదాశివయ్య తెలిపారు. మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ల విద్యార్థులు తప్పనిసరిగా తరగతులకు హాజరు కావాలని వారు సూచించారు.