KNR:జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని తిమ్మాపూరలోని అలుగునూరు గ్రామంలో మానకొండూరు ఎమ్మెల్యే ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక శ్రీ స్వయంభూ లక్ష్మీగణపతి ఆలయంలో పార్టీ విజయాన్ని దేవుడి కృపగా భావిస్తూ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు.