HYD: ప్రజా దర్బార్తో సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో వివిధ ప్రాంతాల ప్రజలను ఎమ్మెల్యే కలిశారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తప్పకుండా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎటువంటి సమస్యలు ఉన్న కార్పోరేటర్ల ద్వారా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.