MHBD: ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన పడాల అశోక్ అనారోగ్యంతో కన్నుమూశాడు. వారి కుటుంబ దినస్థితిని చూసి చలించిన జర్నలిస్టు ప్రభాకర్ వాట్సప్ గ్రూపులో పోస్ట్ చేశారు. స్పందించిన గ్రామస్తులు రూ. 25 వేలు, 3 క్వింటాల బియ్యాన్ని సమకూర్చారు. స్థానిక ఎస్సై కరుణాకర్ చేతుల మీదుగా నగదును మృతుడి కుమారుల పేరు మీద పోస్టాఫీస్‌లో పిక్స్ డ్ డిపాజిట్ చేశారు.