WNP: మర్రికుంట సమీపన రోడ్డుపై నిన్న రాత్రి కొనుగోలు కేంద్రం నుంచి వడ్లు బస్తాలతో వెళ్తున్న లారీ తాళ్లు సరిగ్గా కట్టకపోవడంతో 10 బస్తాలు కింద పడటంతో వెనుక వచ్చే వాహనాలకు ప్రమాదం తప్పింది. లారీలోని ధాన్యం రోడ్డుపై పడిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ధాన్యం తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.