NLG: ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో నిర్వహించే వైద్య శిబిరాలను గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ అన్నారు. శనివారం గుర్రంపోడు పీహెచ్సీలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.