BDK: BRS పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఉన్నతాధికారులకు, ఫిర్యాదు చేస్తామని పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హెచ్చరించారు. జిల్లాలో తమ పార్టీ కార్యకర్తలను కక్షపూరితంగా సివిల్ కేసులో ఇరికించి పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పితే సహించమని అన్నారు. పోలీసులు న్యాయపరంగా వ్యవహరించాలని కోరారు. కార్యకర్తల కోసం ఎంత దూరమైనా వెళ్తానన్నారు.