NGKL: వంగూరు మండలం ఉల్పర గ్రామ శివారులో పేకాడుతున్న నలుగురిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితులు కోనాపూర్ గ్రామానికి చెందిన వారని, వారి నుంచి రూ. 10,100 నగదు, 3 మొబైల్ ఫోన్లు, 2 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.