HYD: నగరంలో కురుస్తున్న వర్షాలకు మియాపూర్ జంక్షన్ HDFC వద్ద వర్షపు నీరు రోడ్డుపై నిలిచింది. వాహనాల రాకపోకులకు ఇబ్బందిగా మారింది. హైడ్రా టీమ్ సహాయంతో హెచ్ఎఫ్సీ వద్ద నిలిచిన నీరు క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఆ మార్గం గుండా వెళ్లే ప్రయాణికులు వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.