MNCL: మందమర్రి CI శశిధర్ రెడ్డి, గణేష్ మండప నిర్వాహకులతో బుధవారం సమావేశం నిర్వహించారు.CI మాట్లాడుతూ ప్రజలు పండుగను ఆనందంగా జరుపుకునే క్రమంలో భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. మండపాల గురించి పోలీస్ వారికి సమాచారం అందించాలన్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వినియోగించాలని సూచించారు.