TG: గాంధీ భవన్లో పీసీసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై చర్చించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై అందరి అభిప్రాయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దీనిపై మంత్రుల కమిటీ పీసీసీకి నివేదికను అందించింది.