కృష్ణా: ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా SIEMAT తరపున ఢిల్లీలోని జాతీయ విద్యా ప్రణాళిక, పరిపాలన సంస్థ (NIEPA) నిర్వహిస్తున్న వర్క్‌షాప్‌లో గన్నవరం వీరపనేనిగూడెం డా.బీ.ఆర్.అంబేద్కర్ గురుకులం ప్రిన్సిపాల్ వై.యశోదలక్ష్మి పాల్గొన్నారు. బోధనలో సృజనాత్మక పద్ధతులు, స్వదేశీ జ్ఞాన అమలు, ఉత్తమ వినూత్న కార్యకలాపాలపై ఆమె ఇచ్చిన ప్రెజెంటేషన్ విశేష ప్రశంసలు అందుకుంది.