AP: పార్టీ ముఖ్యనేతలతో CM చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘పింఛన్లు తెచ్చింది మనమే.. పెంచిది మనమే. రూ.500 ఉన్న దివ్యాంగుల పింఛన్లు రూ. 6వేలు చేశాం. మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేలు ఇస్తున్నాం. అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగదు. అర్హులకు న్యాయం జరిగేలా పార్టీ యంత్రాంగం పనిచేయాలి. ప్రజలకు ఎంతో చేస్తున్నాం.. చేసింది చెప్పుకుందాం’ అని వ్యాఖ్యానించారు.