SRPT: వినాయక చవితి సందర్భంగా ఇవ్వాళ నేరేడుచర్ల పట్టణంలో పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కట్టా శ్రీనివాస్ రెడ్డి వర్షంలో మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2012 నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజు 250 మట్టి వినాయక విగ్రహాలను పర్యావరణ పరిరక్షణ కోసం ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.