KDP: మైదుకూరు రూరల్ పరిధిలో ఎర్ర చందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి 42 ఎర్రచందనం దుంగలు, గొడ్డలి రాళ్లు స్వాధీనం చేసుకున్నట్లు మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఎర్ర చందనం దుంగలను తరలిస్తున్నారని సమాచారం రావడంతో పోలీసుల కూంబింగ్ నిర్వహిస్తుండగా స్మగ్లర్లు పోలీసులపై దాడి చేశారు. పోలీసులు స్మగ్లర్లను పట్టుకోని రిమాండ్కు తరలించారు.