E.G: రాజమండ్రిలోని నాళం భీమరాజు వీధిలో కొలువైయున్న శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం ద్వాపర యుగానికి చెందినదిందని స్థానికులు చెబుతున్నారు. 200 ఏళ్ల క్రితమే ఆలయ విగ్రహ పునఃప్రతిష్ఠ, పునఃనిర్మాణం జరిగిందిని తెలిపారు. ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వస్తారని పేర్కొంటున్నారు. వినాయక చవితి నేపథ్మంలో ఈ ఆలయంలో భక్తులు తాకిడి పెరిగినట్లు తెలుస్తోంది.