BDK: గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో గురువారం భద్రాచలం గోదావరి నీటిమట్టం క్రమంగా పెరిగింది. ఉదయం 8.00 గంటలకు 34.9, గా 9.00 గంటలకు 35.8, గా 9.00 గంటలకు 35.8 పెరిగిందని అధికారులు ప్రకటించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.