అన్నమయ్య: రైల్వేకోడూరులో గురువారం CPM, CPI వామపక్షాల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద స్మార్ట్ మీటర్లు, ట్రూ ఆప్ చార్జీలు, విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరించాలని నిరసన తెలిపారు. ఈ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కదిలించిన చలో అసెంబ్లీ విద్యుత్ ఉద్యమానికి ఆగస్టు 28, 2000 నాటికి 25 సంవత్సరాలు పూర్తయ్యాయని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు చంద్రశేఖర్ పేర్కొన్నారు.