SDPT: రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు భారీ వర్షాలు కురవడంతో కోమటి చెరువు నాల వరద ఉద్ధృతికి గురైన శ్రీనగర్ కాలనీ, శ్రీనివాస్ నగర్ ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే హరీశ్ రావు పర్యటించారు. అక్కడ నెలకొన్న పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో పర్య టించి చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్‌ను, మున్సిపల్ అధికారులను ఆదేశించారు.