AP: గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానంపై సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రూ.84వేల కోట్లతో ప్రణాళికలు రూపొందించాంమని చెప్పారు. సముద్రంలోకి పోయే వృథా జలాలపై కూడా, రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. నదుల అనుసంధానానికి పొరుగు రాష్ట్రాల సమ్మతి అవసరం, చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు.