ELR: భారీ వర్షాలు, గోదావరి నదిలో వరద ఉద్ధృతి నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని MP మహేశ్ సూచించారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం ఈ నంబర్లకు కాల్ చేయవచ్చని చెప్పారు. కలెక్టరేట్ కంట్రోల్ రూం నెంబర్ 1800233-1077, 94910 41419.