NLR: బుచ్చి పట్టణంలోని వినాయక చవితి మండపల వద్ద పారిశుద్ధ్యం పై తీసుకోవాల్సిన చర్యలు చేపట్టడం లేదని నాయకుడు కాసా శ్రీనివాసులు తెలిపారు. గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు పారిశుద్ధ్యం మండపాల వద్ద మెరుగ్గా ఉండేదని గుర్తు చేశారు. రెండు రోజుల నుంచి వేడుకలు జరుగుతున్న కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన కమిషనర్ బాలకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు.