ADB: జిల్లా బోథ్ మండలంలోని కౌట గ్రామ కుమ్మరి సంఘ సభ్యులు MLA అనిల్ జాదవ్‌ను నేరడిగొండలోని ఆయన నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. కమ్యూనిటీ షెడ్ నిర్మాణానికి రూ. 3 లక్షలు మంజూరు చేసినందుకుగాను ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించారు. సంఘంలోని సభ్యులందరూ సమిష్టిగా కృషి చేసి అభివృద్ధి చెందాలని MLA అనిల్ జాదవ్ సూచించారు.