E.G: కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీని చాలా పారదర్శకంగా నిర్వహించిందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతకు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టులతో, మెగా డీఎస్సీ నిర్వహించిందన్నారు. అలాగే, ప్రతి ఏటా మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పారు.