WGL: ఖిలా వరంగల్లో గురువారం సాయంత్రం విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అసువులు బాసిన కార్మికులకు సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. 25 సంవత్సరాల క్రితంలో బషీర్బాగ్ కాల్పుల్లో మృతి చెందిన కార్మికులను గుర్తు చేసుకున్నారు. జిల్లా అధికార ప్రతినిధి గంగుల దయాకర్ పాల్గొన్నారు.