TPT: పుత్తూరు రూరల్ మండలం గోపాలక్రిష్ణాపురం, కేబీఆరురం, వేపగుంట గ్రామ పంచాయతీలలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ గంజి మాధవయ్య పంపిణీ చేసారు. ఇందులో భాగంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అనంతరం స్మార్ట్ కార్డులు పాకెట్ ఫ్రెండ్లీగా ఉందని చెప్పారు.