W.G: పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బలరాం అన్నారు. ఇవాళ భీమవరం ప్రకాశం చౌక్‌లో వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ.. అదానీ ఒప్పందాలను రద్దు చేయాలని, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.